Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Dance Bar: డ్యాన్స్ బార్ లో మిడ్ నైట్ మసాలా, అద్దం వెనుక సీక్రేట్ రూమ్ లో 17 మంది అమ్మాయిలతో ?

ముంబాయి: కరోనా వైరస్, కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ నియమాలు అమలులో ఉన్నా కొందరు వ్యాపారులు మాత్రం వారి స్వలాభం కోసం కొందరి ప్రాణాలను పణంగా పెడుతున్నారని మరోసారి వెలుగు చూసింది. స్టార్ హోటల్స్, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్ లో కోవిడ్ నియమాలు తుంగలో తొక్కి వ్యాపారాలు చేస్తున్నారని వెలుగు చూసింది. అందమైన అమ్మాయిలో నైట్ క్లబ్ లు, పబ్ ల్లో డ్యాన్స్ చేయిస్తూ కస్టమర్లను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు రైడ్ చేసినా కేటుగాళ్లు అమ్మాయిలను దాచి పెట్టి తప్పించుకుంటున్నారు. అర్దరాత్రి 12 గంటల సమయంలో బార్ అండ్ రెస్టారెంట్ లో దాడులు చేసిన పోలీసులు ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఓ పోలీసు అధికారికి అనుమానం రావడంతో వేకువ జామున మళ్లీ బార్ అండ్ రెస్టారెంట్ లో సోదాలు చేశారు. ఆ సమయంలో పొడవుగా, వెడల్పుగా ఉన్న పెద్ద అద్దం పగలగొట్టి చూడగా లోపల ఓ రూమ్ ఉంది. ఆ రూమ్ లో ఏకంగా 17 మంది బార్ డ్యాన్సర్లు, మరి కొందరు దర్శనం ఇవ్వడంతో పోలీసులు బిత్తరపోయారు. ఆ రూమ్ లో వాళ్లు ఏం చేస్తున్నారు ? అక్కడ ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

ముంబాయిలో కరోనా రూల్స్

ముంబాయిలో కరోనా రూల్స్

ముంబాయి సిటీలో కరోనా వైరస్ దెబ్బతో అక్కడి ప్రజలు హడలిపోయారు. ముంబాయిలో కోవిడ్ -19 రూల్స్ అమల్లో ఉన్నాయి. కరోనా వైరస్, కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ (Omicron Virus) నియమాలు అమలులో ఉన్నా కొందరు వ్యాపారులు మాత్రం వారి స్వలాభం కోసం కొందరి ప్రాణాలను పణంగా పెడుతున్నారని వెలుగు చూసింది.

స్టార్ హోటల్స్, పబ్ ల్లో కత్తిలాంటి లేడీ డ్యాన్సర్లు

స్టార్ హోటల్స్, పబ్ ల్లో కత్తిలాంటి లేడీ డ్యాన్సర్లు

ముంబాయిలోని స్టార్ హోటల్స్, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్ లో కోవిడ్ నియమాలు తుంగలో తొక్కి వ్యాపారాలు చేస్తున్నారని వెలుగు చూసింది. అందమైన అమ్మాయిలో నైట్ క్లబ్ లు, పబ్ ల్లో డ్యాన్స్ చేయిస్తూ కస్టమర్లను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబాయి పోలీసులు స్టార్ హోటల్స్, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్ల మీద ఎన్నిసార్లు రైడ్ చేసినా కేటుగాళ్లు అమ్మాయిలను దాచి పెట్టి తప్పించుకుంటున్నారు.

పక్కా సమాచారం..... కాని తప్పించుకున్నారు

పక్కా సమాచారం..... కాని తప్పించుకున్నారు

ముంబాయిలోని అంధేరిలోని ఓ ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్ లో వీకెండ్ డ్యాన్స్ షో జరుగుతోందని ముంబాయి పోలీసులకు సమాచారం అందింది. అర్దరాత్రి 12 గంటల సమయంలో బార్ అండ్ రెస్టారెంట్ లో దాడులు చేసిన పోలీసులు అక్కడ మొత్తం సోదాలు చేశారు. ఎక్కడా డ్యాన్స్ చేసే అమ్మాయిలు కనపడకపోవడంతో ఏదో తప్పుడు సమాచారం అందిందని పోలీసులు ఒట్టి చేతులతో బార్ అండ్ రెస్టారెంట్ నుంచి వెనక్కి వెళ్లిపోయారు.

 అద్దం వెనుక సీక్రేట్ రూమ్

అద్దం వెనుక సీక్రేట్ రూమ్

పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయిన ఓ పోలీసు అధికారికి ఓ అనుమానం వచ్చింది. బార్ అండ్ రెస్టారెంట్ లో మేకప్ రూమ్ ఎందుకు ఉంది ?, అక్కడ అంత పెద్ద గ్లాస్ ఎందుకు ఏర్పాటు చేశారు అని అనుమానం మొదలైయ్యింది. పోలీసు అధికారికి అనుమానం రావడంతో వేకువ జామున మళ్లీ బార్ అండ్ రెస్టారెంట్ లో సోదాలు చేశారు. ఆ సమయంలో 10 అడుగుల పొడవు, 8 అడుగల వెడల్పు ఉన్న పెద్ద అద్దం పగలగొట్టి చూడగా లోపల ఓ రూమ్ దర్శనం ఇవ్వడంతో పోలీసు అధికారులు షాక్ అయ్యారు.

17 మంది అమ్మాయిలు.... ఏసీ, బెడ్ లు

17 మంది అమ్మాయిలు.... ఏసీ, బెడ్ లు

అద్దం వెనుక ఉన్న రూమ్ లో ఏకంగా 17 మంది బార్ డ్యాన్సర్లు, మరి కొందరు దర్శనం ఇవ్వడంతో ముంబాయి పోలీసులు బిత్తరపోయారు. ఆ రూమ్ లో వాళ్లు ఏం చేస్తున్నారు అని ఆరా తీశారు. అద్దం వెనుక ఉన్న సీక్రేట్ రూమ్ లో ఏసీ, డబుల్ కాట్ బెడ్ లు, మేకప్ వేసుకోవడానికి మేకప్ కిట్ లో, మందు తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు అని తెలుసుకున్న ముంబాయి పోలీసులు షాక్ అయ్యారు.

అర్దనగ్నంగా ఉన్న దుస్తుల్లో అమ్మయిలు

అర్దనగ్నంగా ఉన్న దుస్తుల్లో అమ్మయిలు

అర్దనగ్నంగా దుస్తులు వేసుకున్న యువతులు ఒక్కొక్కరు ఆ రూమ్ లో నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీక్రేట్ రూమ్ లో అమ్మాయిలను దాచి పెడుతున్న బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు పోలీసులకు మస్కా కొడుతున్నారని వెలుగు చూసింది.

 సీక్రేట్ వ్యాపారం

సీక్రేట్ వ్యాపారం

బార్ డ్యాన్సర్లు (అమ్మాయిలు)ను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు ఆ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకుల మీద కోవిడ్ నియమాలు ఉల్లంఘించారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని కేసులు నమోదు చేశారు. స్టార్ హోటల్స్, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మాయిలతో డ్యాన్స్ షోలు నిర్వహించడాన్ని నిషేధించినా సీక్రేట్ గా ఇలా గుట్టుచప్పుడు కాకుండా అమ్మాయిలతో డ్యాన్స్ షోలు నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+