రొమాన్స్: అమ్మాయితో డ్యాన్స్ మాస్టర్ పరారీ

గట్టిఖదన్ పోలీసులు మొదట అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. మైనర్ పిల్లల విషయంలో అదృశ్యమైనట్లు రుజువు కావడానికి ముందు కిడ్నాప్ కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి పోలీసులు కేసు నమోదు చేశారు.
అవసారే ఓ క్యాటరింగ్ కంపెనీకి పని కూడా చేస్తున్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - అవసారేకు ఆ అమ్మాయికి ఓ డ్యాన్స్ క్లాస్‌లో పరిచయం ఏర్పడింది. తర్వాత వారిద్దరి మధ్య రోమాంటిక్ అఫైర్ ప్రారంభమైంది.
ఆ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియదు. ప్రస్తుతం పోలీసులు అవసారే ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని కనిపెట్టి, అమ్మాయిని విముక్తం చేసే ప్రయత్నంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications