ఏడేళ్ల చిన్నారిపై రేప్, హత్య: టెక్కీకి ఉరిశిక్ష ఖరారు.. తమిళనాడు కోర్టు సంచలన తీర్పు

చెన్నై: తమిళనాడులోని చెంగలపట్టు కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. హాసినిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు దశ్వంత్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

దశ్వంత్ ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేశాడు. ఇందుకు సంబంధించి న్యాయస్థానం సాఫ్టువేర్ ఇంజినీర్ అయిన నిందితుడు దశ్వంత్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది.

Daswant sentenced to death for rape, murder of 7 year old girl in Chennai

చెంగల్‌పట్టులోని మహిళా కోర్టు ఈ శిక్ష విధించింది. ఏడేళ్ల బాలిక కొద్ది దూరంలో ఆడుకుంటుండగా దశ్వంత్ ఆమెకు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపించి తీసుకు వెళ్లాడు, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఏడవటం, అరవడం చేయడంతో చంపేశాడు.

ఆమె బాడీని దాచిపెట్టాడు. ఆ తర్వాత రోజు ఆ బాడీని కాల్చి వేశాడు. తర్వాత దశ్వంత్ అరెస్టయ్యాడు. బెయిల్ పైన వచ్చిన నిందితుడు ఆ తర్వాత తల్లిని కూడా చంపిన ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+