Daughter: పుట్టింటికి వెళ్లిపోయిన భార్య, ఇంటర్ చదువుతున్న కూతరి మీద తండ్రి ?, కిరాతకుడు క్లోజ్ !

చెన్నై: మద్యం మత్తులో ఊగుతున్న తండ్రి భార్యతో సక్రమంగా సంసారం చెయ్యడం లేదు. వయసుకు వస్తున్న కూతురి మీద ఆమె తండ్రి కన్ను పడింది. కొన్ని నెలల క్రితం కన్న తల్లి ఆమె పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో సోదరితో పాటు ఇంటర్ అమ్మాయి నివాసం ఉంటున్నది. భార్య దూరంగా కావడంతో ఇంట్లో ఉన్న ఇంటర్ చదువుతున్న కూతురి మీద కన్ను వేసిన తండ్రి ఆమె మీద లైంగిక దాడి చేశాడు. మద్యం మత్తులో తండ్రి అలా చేసి ఉంటాడని ఆ అమ్మాయి కొన్ని రోజులు ఎవ్వరికి విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. కూతురి మౌనాన్ని ఆసరాగా తీసుకున్న తండ్రి అప్పటి నుంచి కూతురిని బెదిరించి పదేపదే అత్యాచారం చేశాడు. తండ్రి ఆగడాలు బయటకు చెప్పలేని కూతురు కుమిలిపోయింది. అనారోగ్యానికి గురైన అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్బవతి అని వెలుగు చూడటంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

 వంటపని చేస్తున్న తండ్రి

వంటపని చేస్తున్న తండ్రి

చెన్నైలోని చెంకురం ప్రాంతంలో ఏలుమలై (380 అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వంటపని చేస్తున్న ఏలుమలై అతని భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉ:టున్నాడు. ఏలుమలై పెద్ద కుమార్తె (16) ప్రభుత్వ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు ఆ అమ్మాయి ఇంటి నుంచి కాలేజ్ కు వెళ్లి వస్తోంది.

భార్యతో కాపురం చెయ్యడం లేదు కాని ?

భార్యతో కాపురం చెయ్యడం లేదు కాని ?

ఏలుమలై మద్యంకు బానిస అయ్యాడు. ఏలుమలై కొంతకాలంగా అతని భార్యతో సక్రమంగా కాపురం చెయ్యడం లేదని తెలిసింది. మద్యం సేవించే విషయంలో భర్త ఏలుమలైతో గొడవపడిన అతని భార్య గత ఏడాది జూన్ లో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంటర్ అమ్మాయి ఆమె సోదరి, తండ్రితో కలిసి ఇంట్లో ఉంటున్నది.

మద్యం మత్తులో కూతురి మీద లైంగిక దాడి

మద్యం మత్తులో కూతురి మీద లైంగిక దాడి

కొన్ని నెలల క్రితం మద్యం మత్తులో ఏలుమలై ఇంటికి వెళ్లాడు. భార్య దూరంగా కావడంతో ఇంట్లో ఉన్న ఇంటర్ చదువుతున్న కూతురి మీద కన్ను వేసిన ఏలుమలై ఆమె మీద లైంగిక దాడి చేశాడు. మద్యం మత్తులో తన తండ్రి ఏలుమలై అలా చేసి ఉంటాడని ఆ అమ్మాయి కొన్ని రోజులు ఎవ్వరికి విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

గర్బవతిని చేసిన తండ్రకి బెండ్ తీశారు

గర్బవతిని చేసిన తండ్రకి బెండ్ తీశారు


కూతురి మౌనాన్ని ఆసరాగా తీసుకున్న ఏలుమలై అప్పటి నుంచి కూతురిని చంపేస్తానని బెదిరించి పదేపదే అత్యాచారం చేశాడు. తండ్రి ఏలుమలై ఆగడాలు బయటకు చెప్పలేని కూతురు కుమిలిపోయింది. అనారోగ్యానికి గురైన అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్బవతి అని వెలుగు చూడటంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. తన తండ్రి కారణంగా తాను తల్లి అయ్యానని బాధితురాలు పోలీసులకు చెప్పింది. కూతురిని గర్బవతిని చేసిన కామాంధుడు ఏలుమైని అరెస్టు చేసిన పోలీసులు బెండ్ తీశారు.కూతురి మీద లైంగిక దాడి చేసి గర్బవతిని చేసిన ఏలుమలైని కఠినంగా శిక్షించాలని, అతన్ని జీవితాంతం జైల్లో పెట్టాలని పలు మహిళా సంఘాలు డగిమాండ్ చేస్తున్్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+