జేఎన్‌యూలో చెట్టుకు వేలాడుతూ వ్యక్తి మృతదేహం
న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఓ గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. వర్సిటీ ఆవరణలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సుమారు 40ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications