దీపికా పదుకొణేకు పెళ్లైంది, ఆమె పేరిట రేషన్ కార్డు!!
లక్నో: ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే రేషన్ సరుకును సోనాక్షి సిన్హా, దీపికా పదుకొణే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రాణి ముఖర్జీ తదితరులు తీసుకుంటున్నారట! ఉత్తర ప్రదేశ్ రేషన్ పై హీరోయిన్ల పేరిట రేషన్ కార్డులు ఉండటం గమనార్హం.
యూపీలోని షహబ్ గంజ్ గ్రామంలో సోనాక్షి, దీపికా, జాక్వెలిన్, రాణిముఖర్జీల పేరిట రేషన్ కార్డులు ఉన్నాయి. వీరు ప్రభుత్వ రేషన్ తీసుకుంటున్నట్లుగా ఉంది. గ్రామస్తులు స్థానిక రేషన్ డిస్ట్రిబ్యూటర్ పైన ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది.

విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వెలుగు చూసిన జాబితా ప్రకారం.. జాక్వెలిన్ భర్త సాధు లాల్. దీపికా పడుకొణే భర్త రాకేష్ చంద్. రాణీ ముఖర్జీ భర్త రామ్ స్వరూప్. సోనాక్షి సిన్హాకు కూడా పెళ్లైనట్లు ఉంది. ఆమె భర్త పేరును రమేష్ చంద్‌గా పేర్కొన్నారు.
దీపికా పదుకొణెను జనరల్ కేటగిరీ కింద ఉంచారు. మిగతా హీరోయిన్లను ఓబీసీలుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. కాగా, ఇలా పలువురు సెలబ్రిటీల పేరుతో రేషన్ కార్డులు, ఓటరు కార్డులు పలు సందర్భాల్లో వెలుగు చూ సిన విషయం తెలిసిందే.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications