ఓటమి: ఇల్లు ఖాళీ చేసిన రమ్య, అభిమానుల ఆగ్రహం
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి, మాజీ లోకసభ సభ్యురాలు రమ్య అలియాస్ రమ్య దివ్యస్పందన మాండ్య నియోజకవర్గంలోని తన ఇంటిని ఖాళీ చేశారు.
ఇటీవలి ఎన్నికల్లో మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసిన రమ్య ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. ఆమె ఈ నెల 18వ తేదీన మాండ్యలోని తన ఇంటిని ఖాళీ చేశారు.
మరోవైపు రమ్య ఘోర పరాజయం నేపథ్యంలో ఆమె అభిమానులు మాజీ మంత్రి, జిల్లా ఇంఛార్జి అంబరీష్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

రమ్య
ప్రముఖ కన్నడ నటి, లోకసభ మాజీ సభ్యురాలు రమ్య అలియాస్ దివ్య స్పందన మాండ్య నియోజకవర్గంలో తన నివాసాన్ని రెండు రోజుల క్రితం ఖాళీ చేశారు.

రమ్య
ప్రముఖ నటి, లోకసభ మాజీ సభ్యురాలు రమ్య కొంతకాలం క్రితం కాంగ్రెసు పార్టీలో చేరారు. అనంతరం గత సంవత్సరం మాండ్య నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగడంతో ఆమె పోటీ చేశారు.

రమ్య
గత ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసిన రమ్య ఘన విజయం సాధించారు. పార్లమెంటులో మాట్లాడి అందరి మన్ననలు అందుకున్నారు.

రమ్య
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లోను ఆమె మాండ్య నుండి పోటీ చేశారు. అయితే మోడీ హవాలో ఆమె కూడా ఓటమిని ఎదుర్కోక తప్పలేదు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications