శాస్త్రి పార్క్‌లో ప్రమాదం, దగ్ధమైన గుడిసెలు(ఫోటోలు)

న్యూఢిల్లీ: ఢిల్లీలోని శాస్త్రి పార్క్ సమీపంలోని మురికవాడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యాభై పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు 13 అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.

 శాస్త్రి పార్క్‌లో అగ్ని ప్రమాదం, దగ్ధమైన గుడిసెలు

శాస్త్రి పార్క్‌లో అగ్ని ప్రమాదం, దగ్ధమైన గుడిసెలు

ఢిల్లీలోని శాస్త్రి పార్క్ సమీపంలోని మురికవాడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యాభై పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి.

శాస్త్రి పార్క్‌లో అగ్ని ప్రమాదం, దగ్ధమైన గుడిసెలు

శాస్త్రి పార్క్‌లో అగ్ని ప్రమాదం, దగ్ధమైన గుడిసెలు

పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు 13 అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

శాస్త్రి పార్క్‌లో అగ్ని ప్రమాదం, దగ్ధమైన గుడిసెలు

శాస్త్రి పార్క్‌లో అగ్ని ప్రమాదం, దగ్ధమైన గుడిసెలు

అయితే విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న దీపావళి కావడంతో బాణాసంచా తగిలి ప్రమాదం జరిగి ఉండవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

శాస్త్రి పార్క్‌లో అగ్ని ప్రమాదం, దగ్ధమైన గుడిసెలు

శాస్త్రి పార్క్‌లో అగ్ని ప్రమాదం, దగ్ధమైన గుడిసెలు

శాస్త్రి పార్క్ మురికివాడలో ఎక్కువ మంది రోజువారి కూలి చేసుకునే నిరుపేదలు జీవిస్తున్నారు. దీంతో నిరుపేదల ఇళ్లు తగులబడి పోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న దీపావళి కావడంతో బాణాసంచా తగిలి ప్రమాదం జరిగి ఉండవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రి పార్క్ మురికివాడలో ఎక్కువ మంది రోజువారి కూలి చేసుకునే నిరుపేదలు జీవిస్తున్నారు. దీంతో నిరుపేదల ఇళ్లు తగులబడి పోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+