ఢిల్లీ దుస్తుల కర్మాగారంలో లేచిన మంటలు: ఒకరి మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని దుస్తుల తయారీ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మరణించారు.
ఐదు ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్న చేస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications