వైరల్ వీడియో: లైవ్ లో లాయర్ ముద్దులాట.. అడ్డంగా దొరికిపోయాడుగా..!
సమాజానికి మంచీ చెడు చెప్పాల్సిన న్యాయవాది లైవ్ లో అడ్డంగా దొరికిపోయాడు. కోర్టు లైవ్ లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. కోర్టు రూమ్ లోనే ఓ మహిళకు ముద్దు పెడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దేశ రాజధాని దిల్లీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై నెటిజెన్లు మండిపడుతున్నారు.
Welcome to Digital India Justice 😂
— ShoneeKapoor (@ShoneeKapoor) October 15, 2025
Court is online… but judge forgot it’s LIVE! ☠️
When tech meets tradition
— and the camera off button loses the case! 🤣 pic.twitter.com/1GbfOFQ6w7
దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. హుందాగా వ్యవహరించాల్సిన ఓ న్యాయవాది లైవ్ లో మహిళతో అడ్డంగా దొరికిపోయాడు. కోర్టు రూమ్ లో కెమెరా ఆన్ లో ఉండగానే మైకంలో మర్చపోయి మహిళతో ముద్దులాట సాగించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వృత్తిగత హుందాతనాన్ని మరిచి అనుచితంగా ప్రవర్తించిన ఈ లాయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాద వృత్తికే ఆయన మచ్చ తెచ్చేలా వ్యవహరించారని మండిపడుతున్నారు.

ఇటీవలి కాలంలో వర్చువల్ విధానంలో కోర్టు విచారణలు అధికం అయ్యాయి. దేశ వ్యాప్తంగా అనేక హైకోర్టులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీలో వర్చువల్ కోర్టు విచారణలో ఓ న్యాయవాది సభ్య సమాజం తలదించుకునే పనికి పాల్పడ్డాడు. తన రూమ్ లో లైవ్ లో విచారణకు హాజరవుతూనే.. ఒక మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ షాకింగ్ ఘటన అక్టోబర్ 14 న జరిగింది. దిల్లీ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి సింగ్ బెంచ్ ఎదుట వర్చువల్ విచారణ ప్రారంభం కావడానికి ముందు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో న్యాయవాదిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.
-
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications