వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లు : మృతుల వివరాలు ఇవే..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అల్లర్లలో మృతి చెందిన 37 మంది వివరాలను పోలీసులు విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మృతుల్లో 21 మంది బుల్లెట్ గాయాలతో చనిపోయారు. నలుగురు కత్తిపోట్లు,దాడుల కారణంగా మృతి చెందగా.. మరో ముగ్గురు కాలిన గాయాలతో మృతి చెందారు. ఇక మరో నలుగురి మృతికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు.మృతుల్లో 15 మంది ముస్లింలు,10 మంది హిందువులు ఉండగా.. మిగతా మృతుల మతాల గురించి ఇంకా స్పష్టత రాలేదు. మృతుల్లో అందరికంటే చిన్నవాడు అమన్(17), అందరికంటే పెద్దవాళ్లలో ఇద్దరు 70 ఏళ్ల వృద్దులు ఉన్నారు. మొత్తంగా మృతుల్లో 29 మంది పురుషులు,ఒక మహిళ ఉన్నారు. మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

మృతుల్లో 34 మంది గురు తేజ్ బహదూర్(GTB) ఆసుపత్రిలో మృతి చెందినట్టు నిర్దారించారు. మిగతావారు లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రిలో మృతి చెందినట్టు నిర్దారించారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి దాదాపు 215 మంది బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందించినట్టు జీటీబీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం 51 మంది పేషెంట్స్ మాత్రమే ఉన్నట్టు చెప్పారు. వారిలో ఒకరి పరిస్థితి తప్ప మిగతా అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.

delhi riots Police release details of 37 dead 21 succumbed to gunshot wounds

మృతుల వివరాలు : 1.రతన్ లాల్ (హెడ్ కానిస్టేబుల్ ACP ఆఫీసు, గోకుల్‌పురి),2.ముబారిక్3. మహమ్మద్ ముదాశీర్ (30),4.మహమ్మద్ ఫుర్కాన్ (30),5.దీపక్ (34),6.ఇస్త్యాక్ ఖాన్ (24),7.విర్భన్,8.వినోద్ (45),9.అంకిత్ శర్మ(26),10.దిల్బర్,11.షాన్ మహమ్మద్(35),12.పర్వేష్(48),13.జకీర్(24),14.రాహుల్ ఠాకూర్(23),15.రాహుల్ సోలంకి(26),16.మెహ్తాబ్(22),17.అష్ఫక్(22),18.షాహిద్(25),19.అమన్(17),20.మరుఫ్(32),21.సల్మాన్,22.ఫైజాన్(24),23.అలోక్ తివారీ(32),24.ఇర్ఫాన్(25),25.బబ్బూ(32)

English summary
The Delhi Police on Thursday released details of 37 people killed in the recent riots in the northeastern part of the city, a day after the violence subsided. Among those who lost their lives is one police official, while the other 36 are civilians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X