ప్రభుత్వ కారు, అయితే ఏం, ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు డ్రైవర్ దూల తీరింది!
బెంగళూరు: కొత్త మోటారు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారి మీద పంజా విసిరుతున్నారు. ప్రభుత్వ వాహనాల డ్రైవర్ ల నుంచి ట్రాఫిక్ పోలీసులు అపరాద రుసుం వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు కొందరు ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల దూల తీరిపోయింది.
కర్ణాటకలోని దావణగెరెలోని పీబీ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు పరిశీలించారు. ఆ సమయంలో కర్ణాటక మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన కారు అటు వైపు వెళ్లింది. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వ కారును నిలిపి పరిశీలించారు.

కారు డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు అపరాద రుసుం విదించారు. అదే సమయంలో అటు వైపు ప్రభుత్వ వాహనాలు వచ్చాయి. నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల నుంచి అపరాద రుసుం వసూలు చేశారు.
సామాన్యులు అయినా, ప్రభుత్వ వాహనాలు నడుపుతున్న వారు అయినా సరే నియమాలు ఉల్లంఘిస్తే అపరాద రుసుం వసూలు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వ వాహనాల డ్రైవర్లకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications