ముస్లిం కుర్రాడితో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య..డాన్స్: ఏకిపడేస్తోన్నారు
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. చిక్కుల్లో పడ్డారు. భార్య అమృత ఫడ్నవీస్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియో.. రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆయనను ఇరకాటంలోకి నెట్టింది. ఈ వీడియోపై ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. దేవేంద్ర ఫడ్నవీస్ పై ఘాటు విమర్శలను సంధిస్తోన్నారు. అటు నెటిజన్లు కూడా అమృత ఫడ్నవీస్ వైఖరిని తప్పుపడుతున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్..
అమృత ఫడ్నవీస్- సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఫేస్ బుక్, ఇస్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఓ సెలెబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లను లక్షల మంది ఫాలో అవుతున్నారు. అదే స్థాయిలో లైక్స్, షేర్స్ రికార్డవుతుంటాయి. ఇదివరకు కూడా ఆమె పలు వీడియోలు చేశారు.
డాన్స్ వీడియో చుట్టూ వివాదం..
తాజాగా ఆమె ఓ రూపొందించిన ఓ డాన్స్ వీడియో.. తీవ్ర వివాదాస్పదమౌతోంది. ఓ ముస్లిం టీనేజ్ కుర్రాడితో ఆడిపాడటానికి సంబంధించిన వీడియో అది. ఆ యువకుడి పేరు రియాజ్ అలీ. టాప్ టిక్ టాకర్. అతనితో కలిసి ఆజ్ మై మూడ్ బనాలయా రే అనే పంజాబీ పాటకు డాన్స్ చేశారు అమృత ఫడ్నవీస్.

ప్రభుత్వ బంగళాలో..
ప్రభుత్వం కేటాయించిన బంగళాలో కూడా ఈ వీడియోను షూట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసంలో.. ఓ ముస్లిం కుర్రాడితో ఆమె స్టెప్స్ వేశారామె. ఈ వీడియోను రియాజ్ అలీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

విమర్శల వెల్లువ..
అదెలా ఉన్నప్పటికీ- భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రత్యర్థులకు ఇది విమర్శలకు అవకాశం కల్పించినట్టయింది. కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్ పై విమర్శల దాడికి దిగారు. అమృత ఫడ్నవీస్‌కు ఇప్పటికే ప్రభుత్వం వై- సెక్యూరిటీ కల్పించిందని, ఇప్పుడు అధికారిక, ప్రభుత్వ బంగళాలో ఇలా ప్రైవేట్ వీడియోలను ఎలా షూట్ చేయగలుగుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి హేమ పింపుల్ ప్రశ్నించారు.

డాన్స్ వీడియో చుట్టూ వివాదం..
తాజాగా ఆమె ఓ రూపొందించిన ఓ డాన్స్ వీడియో.. తీవ్ర వివాదాస్పదమౌతోంది. ఓ ముస్లిం టీనేజ్ కుర్రాడితో ఆడిపాడటానికి సంబంధించిన వీడియో అది. ఆ యువకుడి పేరు రియాజ్ అలీ. టాప్ టిక్ టాకర్. అతనితో కలిసి ఆజ్ మై మూడ్ బనాలయా రే అనే పంజాబీ పాటకు డాన్స్ చేశారు అమృత ఫడ్నవీస్.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications