డేరాబాబా అనుచరుడు రవీంద్ర జైల్లోనే ఆత్మహత్య

అంబాలా: హర్యానాలోని అంబాలా జైల్లో డేరా సచ్చా సౌదా మద్దతుదారుడు రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌లోని సర్సావాకి చెందినవాడుగా గుర్తించారు.

రెండు అత్యాచార కేసుల్లో డేరాబాబా గుర్మీత్ రామ్ రహీమ్‌ను దోషిగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో పంచకుల హింస చెలరేగిన సంగతి తెలసిందే.

Dera Sacha Sauda follower Ravinder hangs himself in Ambala Central Jail

పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు పలువురు ఆందోళన కారులను అరెస్టు చేసి అంబాలా జైలుకు తరలించారు. ఆగస్టు 25న పంచకులలో అల్లర్లకు పాల్పడిన డేరాబాబా అనుచరుల్లో రవీంద్ర కూడా ఉన్నాడు.

పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆగస్టు 27న అంబాలా జైలుకు తరలించారు.అయితే జైల్లోనే రవీంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు. రవీంద్ర ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+