మౌని అమావాస్య ఎఫెక్ట్.. కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులు
లక్నో : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు, దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. పవిత్రస్నానాలు ఆచరించి భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో సోమవారం నాడు మౌని అమావాస్య కావడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. మౌని అమావాస్య రోజు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాదిగా తరలివచ్చారు. కుంభమేళా సందర్భంగా ముక్కోటి దేవతలు త్రివేణి సంగమంలో కొలువుదీరుతారనేది భక్తులు ప్రగాఢ విశ్వాసం. ముక్కోటి దేవతలను స్మరించుకుంటూ గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంకగాంధీ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. అయితే కుంభమేళాలో రెండవ షాహి స్నాన్ గా పిలిచే మౌని అమావాస్య (ఫిబ్రవరి 4) రోజున సోదరుడు రాహుల్ తో కలిసి ఆమె పవిత్ర స్నానం ఆచరించనున్నారు. అది కుదరనిపక్షంలో మూడవ షాహి స్నాన్ గా పిలిచే బసంత పంచమి (ఫిబ్రవరి 10) రోజున పుణ్యస్నానం ఆచరించి.. అదే రోజు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ కనిపిస్తోంది.
Varanasi: Devotees take holy dip in river Ganga on the occasion of 'Mauni Amavasya' pic.twitter.com/KIJNYub8Ih
— ANI UP (@ANINewsUP) February 4, 2019
Prayagraj: Visuals from #KumbhMela2019 on the day of second 'shahi snan' #MauniAmawasya pic.twitter.com/qbGBKEY8Ui
— ANI UP (@ANINewsUP) February 4, 2019
Prayagraj: #Visuals from #KumbhMela2019 ahead of second 'shahi snan' pic.twitter.com/h9NuOjXVIo
— ANI UP (@ANINewsUP) February 4, 2019
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications