హేమమాలినికి పెళ్లి కష్టం: కూతురు, అల్లుడు...(పిక్చర్స్)
లక్నో: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, బిజెపి మధుర అభ్యర్థి హేమమాలిని తరఫున ప్రముఖ నటుడు ధర్మేంద్ర ప్రచారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర తన ప్రచారంపై స్పందించారు. తన ఆరోగ్యం బాగా లేదని, తాను ప్రస్తుతం బెడ్ రెస్టులో ఉన్నానని, ప్రస్తుతానికి ప్రచారానికి రాలేకపోతున్నందుకు బాధగా ఉందని చెప్పారు.
ధర్మేంద్ర రాకపోవడంతో హేమకు తిప్పలు
మధుర నియోజక పరిధిలో ప్రచారంలో దూసుకుపోతున్న హేమమాలినికి విచిత్ర పరిస్థితి ఎదురవుతోందట. ప్రచారంలో భాగంగా పలుచోట్ల ధర్మేంద్ర ఎప్పుడొస్తున్నారని ఆమెను అడుగుతున్నారట.
దాంతో ధర్మేంద్ర త్వరలోనే ప్రచారంలోకి దించేందుకు ప్రయత్నాలు చేశారట. ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో రావడం లేదని తెలుస్తోంది.

హేమమాలిని
ధర్మేంద్ర ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని... కొందరు చెబుతున్నారట. ప్రచారంలో ధర్మేంద్ర పాల్గొంటే... హేమమాలినితో వివాహ సంబంధంపై నిలదీస్తామని విపక్షాల కార్యకర్తలు అంటున్నారు. హేమమాలినితో ఉన్న సంబంధమేమిటనే ప్రశ్నకు ధర్మేంద్ర సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.

హేమమాలిని
హేమమాలిని ప్రచారంలో ధర్మేంద్ర పాల్గొనడానికి వెనకడుగు వేస్తున్నారన్న ప్రచారాన్ని సినీ దర్శకుడు అనిల్ శర్మ ఖండించారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసత్యమన్నారు. ధర్మేంద్ర ప్రచారంలో పాల్గొంటారని ఆయన రెండు రోజుల క్రితం చెప్పారు.

హేమమాలిని
మరోవైపు తల్లి హేమమాలిని గెలుపు కోసం కూతుళ్లు ఇషా, అహానాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుంటూ ప్రచారం చేస్తున్నారు.

హేమమాలిని
హేమమాలిని కోసం జాట్ కులస్థులు ఎక్కువగా ఉన్న మధుర నియోజకవర్గంలో హేమమాలినికి రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి జయంత్ చౌదరి గట్టి పోటీ ఇస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications