సినిమాల్లో రిస్క్‌లు చేయకు: అజిత్‌కు జయలలిత సూచన?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె మరికొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పలు వాదనలు వచ్చాయి. హీరో అజిత్ ఆమె వారసుడిగా రంగంలోకి దిగనున్నారనే పుకార్లు జోరుగా వినిపించాయి.
అంతేకాదు, గతంలో అజిత్, జయలలితలు కలుసుకున్నారని, పార్టీ భవిష్యత్తు పైన చర్చించారని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా మరో పుకారు వినిపిస్తోంది. అజిత్ హీరో. పైగా యాక్షన్ హీరో. దీంతో సినిమాలలో రిస్కులు చేయవలసి ఉంటుంది. దీని పైన అజిత్‌కు జయలలిత ఓ సూచన చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో జయలలిత హీరో అజిత్‌కు సూచన చేశారని అంటున్నారు. రిస్క్ ఉన్న సీన్లలో నటించవద్దని, బైక్ రేసులు, కారు రేసుల వంటి వాటికి దూరంగా ఉండాలని జయలలిత ఆయనకు సూచించినట్లుగా రూమర్స్ వస్తున్నాయి.
అజిత్‌కు ఓ కుటుంబం ఉందని, దానిని పట్టించుకోవాల్సి ఉందని, కాబట్టి రిస్క్ తీసుకోవద్దని సూచించారని అంటున్నారు. ఇదిలా ఉండగా, అజిత్ ప్రస్తుతం తన ఏకే 57 సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అజిత్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications