బంగాళాదుంపతో బంగారం, ఆ మిషన్‌లో వేస్తే: రాహుల్ గాంధీ స్పీచ్ వైరల్ (వీడియో)
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి చెందిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు.
Recommended Video

అహ్మదాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి చెందిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు.

ఇటువైపు ఆలు పెడితే అటువైపు బంగారం
ఈ సందర్భంగా రాహుల్ తన ఎన్నికల ప్రచారంలో తప్పులు దొర్లాయంటూ ఆ వీడియోలు ఇంటర్నెట్, వాట్సాప్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. అందులో బంగాళాదుంపలను యంత్రంలో పెట్టగానే బంగారం వచ్చేలా ఓ యంత్రం తయారు చేస్తానని, దీని వల్ల రైతులకు బాగా డబ్బులు వస్తాయని రాహుల్ చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది.
వీడియో హల్‌చల్
రాహుల్ గాంధీ ప్రసంగంలో పలుమార్లు పొరపాటు దొర్లింది. గతంలో ఉత్తర ప్రదేశ్‌లో మామిడి పండ్లను తయారు చేసే యంత్రాలను అంటూ వ్యాఖ్యానించారు. బెంగళూరులో క్యాంటీన్లకు బదులు క్యాంపెయిన్ అన్నారు. దీంతో ఇప్పుడు ఆలు మిషన్లో పెడితే బంగారం అన్న వీడియో హల్‌చల్ చేస్తోంది.

మరో వీడియో
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి ఇరవై సెకండ్ల వీడియో వైరల్ అవుతోంది. అయితే అసలు వీడియో అది కాదని, ఆయన అలా మాట్లాడలేదని దాదాపు రాహుల్ అరగంట మాట్లాడారంటూ మరో వీడియో బయటకు వచ్చింది.

రాహుల్ ఏమన్నారంటే
ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఏమన్నారో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ వీడియోలో 17వ, 18వ నిమిషంలో రాహుల్ ప్రసంగంలో ఆలు, మిషన్, బంగారం వ్యాఖ్యలు ఉన్నాయి. మోడీ అలాంటి హామీలు ఇచ్చారనే అభిప్రాయంతో మాట్లాడినట్లుగా ఉంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications