టీవీ యాంకర్‌తో దిగ్విజయ్: సోదరుడి భార్య అసంతృప్తి
భోపాల్: టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ఎఫైర్ విషయంలో ఆయన కుటుంబంలో విభేదాలు కనిపిస్తున్నాయంటున్నారు.
తాను అమృతా రాయ్‌ని పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని ధైర్యంగా చెబుతున్నానని, నరేంద్ర మోడీలా తాను పిరికివాడిని కాదని డిగ్గీ అన్నారు.
ఇదిలా ఉండగా... అమృతను పెళ్లి చేసుకుంటానని దిగ్విజయ్ చెప్పడంపై ఆయన సోదరుడి భార్య ట్వీట్ చేశారు. ఆమె డిగ్గీ తీరును తప్పు పట్టారు.

డిగ్గీ
టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ఎఫైర్ విషయంలో ఆయన కుటుంబంలో విభేదాలు కనిపిస్తున్నాయంటున్నారు.

డిగ్గీ
తాను అమృతా రాయ్‌ని పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని ధైర్యంగా చెబుతున్నానని, నరేంద్ర మోడీలా తాను పిరికివాడిని కాదని డిగ్గీ అన్నారు.

డిగ్గీ
ఇదిలా ఉండగా... అమృతను పెళ్లి చేసుకుంటానని దిగ్విజయ్ చెప్పడంపై ఆయన సోదరుడి భార్య ట్వీట్ చేశారు. ఆమె డిగ్గీ తీరును తప్పు పట్టారు.

డిగ్గీ
దిగ్విజయ్ సోదరుడి భార్య డిగ్గీ పైన స్పందించడం ఇదే మొదటిసారి కాదు. లక్ష్మణ్ సింగ్ 2004లో బిజెపిలోకి వెళ్లిప్పుడు.. ఆమె స్పందించారు. తమ కుటుంబం ఒక్కటే వేర్వేరు రాజకీయ పార్టీలలో లేదని, సిందియాలు కూడా వేర్వేరు పార్టీలలో ఉన్నారని చెప్పారు.

Click it and Unblock the Notifications