ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి: సుప్రీం కోర్టుకు హీరో, మేనేజర్ మొత్తం చెబితే అంతే !
ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యాడని తెలిసింది. ప్రముఖ మలయాళం న్యూస్ చానల్ మంగళం టీవీ మంగళవారం ఈ విషయంపై వార
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యాడని తెలిసింది. ప్రముఖ మలయాళం న్యూస్ చానల్ మంగళం టీవీ మంగళవారం ఈ విషయంపై వార్తలు ప్రసారం చేసింది.
హీరో దిలీప్ అరెస్టు అయిన తరువాత రెండు వారాల పాటు తప్పించుకుని తిరుగుతున్న ఆయన మేనేజర్ అప్పుణ్ణి సోమవారం ఆలువ పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసుల విచారణలో దిలీప్ మేనేజర్ అప్పుణ్ణి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడని తెలిసింది.

కేరళ హైకోర్టు దిలీప్ కు బెయిల్ ఇవ్వడానికి ఇప్పటికే నిరాకరించింది. పోలీసుల విచారణలో అప్పుణ్ణి మొత్తం విషయాలు చెప్పేస్తే తాను జైలు నుంచి బయటపడటం కష్టం అవుతోందని భావించిన దిలీప్ తన న్యాయవాదులతో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసు దిలీప్ మొడకు చుట్టుకుందని మలయాళం మీడియా కొడైకూస్తోంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications