నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి: హీరోకు బెయిల్ వస్తుందా? జైల్లోనా ? తేలిపోతుంది !
ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ కు బెయిల్ ఇవ్వాలా ? వద్దా ? అనే విషయంలో సోమవారం క్లారిటీ రానుంది. ఇప్పటికే తనకు బెయిల్ ఇవ్వాలని దిలీప్ కేరళ హైకోర్టును.
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ కు బెయిల్ ఇవ్వాలా ? వద్దా ? అనే విషయంలో సోమవారం క్లారిటీ రానుంది. ఇప్పటికే తనకు బెయిల్ ఇవ్వాలని దిలీప్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.
నటి లైంగిక దాడి కేసులో దిలీప్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు వ్యతిరేకంగా పోలీసుల దగ్గర ఎలాంటి సాక్షాలు లేవని ఆయన తరపు న్యాయవాది రామ్ కుమార్ కోర్టులో వాదించారు. అయితే నటి లైంగిక దాడి కేసులో కింగ్ పిన్ దిలీప్ అని కేరళ పోలీసులు అంటున్నారు.

నటి కిడ్నాప్, లైంగిక దాడి వెనుక దిలీప్ హస్తం ఉందని, అతనికి ఈ కేసులో సంబంధం ఉందని, మా దగ్గర బలమైన సాక్షాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో చెప్పారు. దిలీప్ కు బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారు చేస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దిలీప్ కు రాజకీయంగా, సినీరంగంలో చాల పలుకుబడి ఉందని ఇదే సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో చెప్పారు. డబ్బు, పలుకుబడి ఉపయోగించి దిలీప్ సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, బెయిల్ ఇవ్వరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హై కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టారు. సోమవారం దిలీప్ జైల్లోనే ఉంటాడా ? బయటకు వస్తాడా ? అనే విషయంపై కేరళలో భారీ ఎత్తున చర్చ మొదలైయ్యింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications