డీజిల్ లోకోమోటివ్స్‌లో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

డీజిల్ లోకోమోటివ్ వర్క్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 374 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ నవంబర్ 21, 2019.

సంస్థ పేరు: డీజిల్ లోకోమోటివ్స్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 374
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 21 నవంబర్ 2019

విద్యార్హతలు:
నాన్ ఐటీఐ పోస్టులకు: 50శాతం మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత

ఐటీఐ పోస్టులకు: ఇంటర్మీడియెట్‌తో పాటు ఐటీఐలో 50శాతంతో ఉత్తీర్ణత

వయస్సు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు

DLW Recruitment 2019: Apply for 374 apprentice jobs

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 30 అక్టోబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 నవంబర్ 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+