బంధువే దూత: మోడీతో విజయకాంత్ దోస్తీ? (పిక్చర్స్)
చెన్నై: ప్రముఖ నటుడు విజయకాంత్ ఆధ్వర్యంలోని డిఎండికె భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో పొత్తుల అంశంపై ఉత్కంఠ దాదాపు ముగిసింది.
బిజెపి మొదట అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పైన ఆశలు పెట్టుకుంది. ఆమె థర్డ్ ఫ్రంట్ వైపు వెళ్నారు. ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో బిజెపితో పొత్తుకు విజయకాంత్ సిద్ధమయ్యారు.
విజయకాంత్‌తో పాటు వైకో, రామ్‌దాస్ తదితరులు కూడా బిజెపితో చేయి కలపనున్నాయి. విజయకాంత్ బంధువు ఒకరు మోడీని కలిసి పొత్తు విషయాన్ని ఓ కొలిక్కి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆ పార్టీలకు దూరం
సమాచారం మేరకు విజయకాంత్ ఆధ్వర్యంలోని డిఎండికె, బిజెపిల మధ్య పొత్తు కుదిరింది. ఇక తమిళనాడులోని సీట్ల విషయమై చర్చించవలసి ఉంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు విజయకాంత్ దూరంగా ఉండనున్నారు.

బిజెపి
తమిళనాడు రాష్ట్రానికి చెందిన బిజెపి సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ... విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెకు 12 లోకసభ స్థానాలు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు.

విజయకాంత్
విజయకాంత్ గతంలో 14 లోకసభ స్థానాల కోసం పట్టుబట్టారట. డిఎండికెతో పాటు పిఎంకెను కూడా తమ వైపుకు తీసుకు వచ్చేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లుగా కనిపిస్తున్నాయంటున్నారు.

డిఎండికె
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మార్చిలో తమిళనాడులో పర్యటించనున్నారు. ఇందులో రాష్ట్రంలో తమతో కలిసి వచ్చే నేతలతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్నారు.

బిజెపితో డిఎండికె
ప్రముఖ నటుడు విజయకాంత్ ఆధ్వర్యంలోని డిఎండికె భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సిద్ధమైంది. త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో పొత్తుల అంశంపై ఉత్కంఠ దాదాపు ముగిసింది.

హీరో
బిజెపి మొదట అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పైన ఆశలు పెట్టుకుంది. ఆమె థర్డ్ ఫ్రంట్ వైపు వెళ్నారు. ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో బిజెపితో పొత్తుకు విజయకాంత్ సిద్ధమయ్యారు.

బిజెపితో..
విజయకాంత్‌తో పాటు వైకో, రామ్‌దాస్ తదితరులు కూడా బిజెపితో చేయి కలపనున్నాయి. విజయకాంత్ బంధువు ఒకరు మోడీని కలిసి పొత్తు విషయాన్ని ఓ కొలిక్కి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

మోడీ హవా
ప్రముఖ నటుడు విజయకాంత్ ఆధ్వర్యంలోని డిఎండికె భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సిద్ధమైంది. త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో పొత్తుల అంశంపై ఉత్కంఠ దాదాపు ముగిసింది. మోడీ హవా దేశవ్యాప్తంగా ఉందని సర్వేలు చెబుతున్న విషయం తెలిసిందే.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications