జయ ఫోటో చిచ్చు: మైకులు విసురుకున్నారు(పిక్చర్స్)
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని ఓ మున్సిపల్ కార్యాలయంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల కౌన్సిలర్లు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటో విషయంలో వాగ్వాదానికి దిగారు.
కరూర్ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. వారు ఫోన్లు, మైక్రోఫోన్లు ఒకరి పైన మరొకరు విసురుకున్నారు.
కరూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో జయలలిత ఫోటో ఉంది. దీనిని తొలగించాలని డీఎంకే కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే కౌన్సిలర్లు అందుకు అంగీకరించలేదు. దీంతో వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ కౌన్సిలర్ అవతరి వారి ఫోన్లు, మైక్రో ఫోన్లు విసిరేశారు. దీంతో గందరగోళం ఏర్పడింది.

అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకే
తమిళనాడు రాష్ట్రంలోని ఓ మున్సిపల్ కార్యాలయంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల కౌన్సిలర్లు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటో విషయంలో వాగ్వాదానికి దిగారు.

అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకే
కరూర్ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. వారు ఫోన్లు, మైక్రోఫోన్లు ఒకరి పైన మరొకరు విసురుకున్నారు.

అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకే
కరూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఫోటో ఉంది. దీనిని తొలగించాలని డీఎంకే కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.

అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకే
అన్నాడీఎంకే కౌన్సిలర్లు అందుకు అంగీకరించలేదు. దీంతో వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ కౌన్సిలర్ అవతరి వారి ఫోన్లు, మైక్రో ఫోన్లు విసిరేశారు. దీంతో గందరగోళం ఏర్పడింది.

అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకే
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటోను కార్యాలయంలో నుండి తొలగించాలని డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకే
తమిళనాడు రాష్ట్రంలోని ఓ మున్సిపల్ కార్యాలయంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల కౌన్సిలర్లు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటో విషయంలో వాగ్వాదానికి దిగారు.

అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకే
కరూర్ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. వారు ఫోన్లు, మైక్రోఫోన్లు ఒకరి పైన మరొకరు విసురుకున్నారు.

అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకే
కరూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఫోటో ఉంది. దీనిని తొలగించాలని డీఎంకే కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!

Click it and Unblock the Notifications