కారులో 70 లక్షల రూపాయాల నగదుతో పట్టుబడ్డ డాక్టర్

న్యూడిల్లీ:పెద్ద నగదు నోట్ల రద్దుతో చిల్లర నగదు కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర నగదు ఉన్న వాడే ప్రస్తుతం దేశంలో కోటీశ్వరుడు.అయితే ఓ వ్యక్తి వద్ద 70 లక్షల విలువైన వంద రూపాయాల నోట్లు లభించాయి. ఈ నగదు ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వంద రూపాయాలు, కొత్త ఐదువందల రూపాయల నోటు మార్కెట్ లో దొరకడం అరుడు.అయితే ఈ నగదు కోసం ప్రజలు కష్టపడుతున్నారు. కాని, దేశ రాజధాని డిల్లీలోని ఓ డాక్టర్ వద్ద ఏకంగా 70 లక్షల రూపాయాల విలువైన వంద రూపాయాల కరెన్సీ లభించింది. ఈ నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు.

doctor arrest with 70 lakh rupees

న్యూడిల్లీలోని నల్లాల్ అనే పిల్లల వైద్యుడి వద్ద పెద్ద మొత్తంలో వంద రపాయాల కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.కట్టల కొద్ది వంద రూపాయాల నోట్లను తన కారులో తరలిస్తుండగా ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.దీంతో పోలీసులు డాక్టర్ కారును తనిఖీ చేయగా నగుద బయటపడింది.

డాక్టర్ నల్లాల్ కు అతని మిత్రుడు ఈ నోట్లను దాచిపెట్టాలని ఇచ్చాడు. ఈ నగదును డాక్టర్ తన కారులో ఇంటికి తీసుకెళ్తుండా పోలీసులు పట్టుకొన్నారు. నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+