Wife: భర్త లిక్కర్ మొత్తం తాగేస్తున్న భార్య, బయట లేడీ జల్సాలు, మిస్సింగ్ కేసు పెట్టిన భర్త, మ్యాటర్

న్యూఢిల్లీ/లక్నో: యువకుడి కంటే యువతి మూడు సంవత్సరాలు పెద్దది. అయినా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న దంపతులు మూడు సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. మద్యం సేవిస్తున్న భర్త ఇంటికి లిక్కర్ స్టాక్ ఎత్తుకుని వెలుతున్నాడు. తాను ఇంటికి తెచ్చుకున్న మద్యం ఖాళీ అవుతోందని, మద్యం మత్తులో నేనే తాగేసి ఉంటానని కొంతకాలం భర్త అనుకున్నాడు. ఎప్పుడూ అలాగే లిక్కర్ బాటిల్ ఖాళీ అవుతుండటంతో భర్తకు అనుమానం వచ్చింది. అర్దరాత్రి లిక్కర్ బాటిల్ మీద, అతని భార్య మీద నిఘా వేశాడు. అర్దరాత్రి భర్త నిద్రపోయాడని అనుకున్న భార్య లిక్కర్ బాటిల్ ఖాళీ చేసి ఆమె కూడా సైలెంట్ గా నిద్రపోయింది. నా భార్యకు మద్యం తాగే అలవాటు ఉందని తెలుసుకున్న భర్త షాక్ అయ్యాడు. భర్త మ్యాటర్ లీక్ అయ్యిందని భార్యకు తెలిసిపోయింది. భర్త బయటకు వెళ్లిన తరువాత ఎక్కువగా బయట తిరుగుతున్న భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ రానురాను వీరతాగుబోతు అయ్యింది. రోజూ భర్త కంటే ఎక్కువగా భార్య మద్యం సేవించడం మొదలుపెట్టింది. నా భార్య కనపడటం లేదని భర్త పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తే షాకింగ్ విషయం బయటకు వచ్చింది.

 వయసులో భార్య పెద్దది

వయసులో భార్య పెద్దది

దేశరాజధాని ఢిల్లీలోని దక్షిణ ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతంలో సునీల్ కుమార్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను సునీల్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. సునీల్ కుమార్ కంటే రేఖా వయసులో మూడు సంవత్సరాలు పెద్దది. రేఖాకు 35 సంవత్సరాలు. సునీల్ కుమార్ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు.

 ఇంట్లో లిక్కర్ బాటిల్ లో మందు మాయం

ఇంట్లో లిక్కర్ బాటిల్ లో మందు మాయం

వయసులో రేఖా పెద్దది అయినా ఆమెను సునీల్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న సునీల్ కుమార్, రేఖా దంపతులు మూడు సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. మద్యం సేవిస్తున్న సునీల్ కుమార్ ఇంటికి లిక్కర్ స్టాక్ ఎత్తుకుని వెలుతున్నాడు. తాను ఇంటికి తెచ్చుకున్న మద్యం ఖాళీ అవుతోందని, మద్యం మత్తులో నేనే తాగేసి ఉంటానని కొంతకాలం సునీల్ కుమార్ అనుకున్నాడు.

 అర్దరాత్రి భార్య, లిక్కర్ మీద నిఘా వేశాడు

అర్దరాత్రి భార్య, లిక్కర్ మీద నిఘా వేశాడు

ఎప్పుడూ అలాగే లిక్కర్ బాటిల్ ఖాళీ అవుతుండటంతో సునీల్ కుమార్ కు అనుమానం వచ్చింది. అర్దరాత్రి లిక్కర్ బాటిల్ మీద, అతని భార్య రేఖా మీద నిఘా వేశాడు. అర్దరాత్రి సునీల్ కుమార్ నిద్రపోయాడని అనుకున్న అతని భార్య రేఖా లిక్కర్ బాటిల్ ఖాళీ చేసింది. తరువాత రేఖా కూడా కూడా సైలెంట్ గా నిద్రపోయింది.

 విచ్చలవిడిగా తయారైన భార్య

విచ్చలవిడిగా తయారైన భార్య

నా భార్యకు రేఖా తాగే అలవాటు ఉందని తెలుసుకున్న సునీల్ కుమార్ షాక్ అయ్యాడు. ఇదే విషయంలో దంపతుల మద్య కొంతకాలం గొడవలు జరిగాయి. నా భర్త సునీల్ కుమార్ కు నేను మద్యం సేవిస్తున్నానని తెలిసిపోయింది అనుకున్న రేఖా విచ్చలవిడిగా తయారైయ్యిందని సమాచారం.

 భార్యకు అక్రమ సంబంధం

భార్యకు అక్రమ సంబంధం

భర్త సునీల్ కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత ఎక్కువగా బయట తిరుగుతున్న రేఖా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. భార్య రేఖా అక్రమ సంబంధం విషయాన్ని సునీల్ కుమార్ నిలదీశాడు. తన భార్య రేఖా అక్రమ సంబంధం పెట్టుకుందని సునీల్ కుమార్ అతని తమ్ముడు చోటు (27)కు చెప్పాడు.

 భార్య కనపడలేదని మిస్సింగ్ కేసు పెట్టిన భర్త

భార్య కనపడలేదని మిస్సింగ్ కేసు పెట్టిన భర్త

వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్న రేఖా రానురాను వీరతాగుబోతు అయ్యింది. రోజూ భర్త సునీల్ కుమార్ కంటే ఎక్కువగా రేఖా మద్యం సేవించడం మొదలుపెట్టింది. జూన్ 13వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన నా భార్య రేఖా తరువాత కనపడటం లేదని ఆమె భర్త సునీల్ కుమార్ ఢిల్లీలో పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

 తమ్ముడితో కలిసి భార్యను చంపేసి నాటకాలు

తమ్ముడితో కలిసి భార్యను చంపేసి నాటకాలు

సునీల్ కుమార్ తీరుపై పోలీసులకు అనుమాం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో సునీల్ కుమార్ అసలు మ్యాటర్ చెప్పాడు. జూన్ 14వ తేదీన తన భార్య రేఖాను పిలుచుకుని భట్టి గని అటవి ప్రాంతానికి పిలుచుకుని వెళ్లి ఆమెకు మద్యం తాగించానని, తరువాత తన తమ్ముడు చోటుతో కలిసి ఆమెను చంపేసి శవం అడవిలో పారేశామని సునీల్ కుమార్ అసలు మ్యాటర్ చెప్పాడు. అటవి ప్రాంతంలో సునీల్ కుమార్ భార్య శవం స్వాధీనం చేసుకున్నామని, హత్యకు సహకరించిన చోటు పరార్ కావడంతో అతని కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+