Doubt: భార్య మీద అనుమానంతో డిటెక్టీవ్ అవతారం ఎత్తిన భర్త, కొడుకు కళ్ల ముందే ఏం జరిగిందంటే ?

బెంగళూరు/ మంగళూరు: దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. భార్య, కొడుకుతో జీవితాంతం సుఖంగా జీవించాలి భర్త అనుకున్నాడు. మద్యలో పంచాయితీలు మొదలైనాయి. రానురాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్య మీద అనుమానంతో భర్త డిటెక్టీవ్ నారదా టైపులో ఆమె మీద నిఘా వేశాడు. బయటకు వెలుతున్నానని భార్యకు చెబుతున్న భర్త ఆమెకు తెలీకుండా ఇంటి సమీపంలో నిఘా వేశాడు. చాలాకాలం పాటు ఈతంతంగం జరుగుతోంది.

తన భార్య తన చెయ్యిదాటి పోయిందని అనుకున్న భర్త ఆమెను చంపేచాలని డిసైడ్ అయ్యాడు. కొడుకు ముందే భార్యను దారుణంగా చంపేశాడు. తండ్రి తన తల్లిని హత్య చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కొడుకు భయంతో బయటకు పరుగు తీశాడు.

దంపతుల హ్యాపీలైఫ్ లో ?

దంపతుల హ్యాపీలైఫ్ లో ?

కర్ణాటకలోని మంగళూరు సిటీ సమీపంలోని బజ్పే (మంళూరు అంతర్జాతీయ విమానాశ్రాయం ఉన్న ప్రాంతం)లో దుర్గేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన సరితా అనే యువతిని దుర్గేష్ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత దుర్గేష్, సరితా దంపతులు చాలా సంతోషంగా జీవించారు.

కొడుకు పుట్టిన 10 సంవత్సరాలకు పంచాయితీలు

కొడుకు పుట్టిన 10 సంవత్సరాలకు పంచాయితీలు

దుర్గేష్, సరితా దంపతులకు 11 ఏళ్ల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. దుర్గేష్, సరితా దంపతుల కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. భార్య సరితా, కొడుకుతో జీవితాంతం సుఖంగా జీవించాలి దుర్గేష్ అనుకున్నాడు. మద్యలో దుర్గేష్, సరితా దంపతుల మద్య పంచాయితీలు మొదలైనాయి. రానురాను దుర్గేష్, సరితా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

డిటెక్టివ్ అవతారం ఎత్తిన భర్త

డిటెక్టివ్ అవతారం ఎత్తిన భర్త

భార్య సరితా మీద అనుమానంతో దుర్గేష్ డిటెక్టీవ్ టైపులో ఆమె మీద నిఘా వేశాడు. బయటకు వెలుతున్నానని సరితాకు చెబుతున్న దుర్గేష్ పనిపాట చెయ్యకుండా భార్యకు తెలీకుండా ఇంటి సమీపంలో ఆమె నిఘా వేశాడు. చాలాకాలం పాటు దుర్గేష్ అతని భార్య సరితా మీద అనుమానంతో ఇలాగే చేస్తున్నాడని తెలిసింది.

కొడుకు ముందే భార్యను స్పాట్ లో చంపేశాడు

కొడుకు ముందే భార్యను స్పాట్ లో చంపేశాడు

తన భార్య సరితా తన చెయ్యిదాటి పోయిందని అనుకున్న దుర్గేష్ ఆమెను చంపేచాలని డిసైడ్ అయ్యాడు. రాత్రి ఇంట్లో దుర్గేష్, సరితా దంపతులు గొడవపడ్డారు. ఆ సందర్బంలో దుర్గేష్ అతని కొడుకు ముందే అతని భార్య సరితాను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. తండ్రి దుర్గేష్ తన తల్లి సరితాను హత్య చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కొడుకు ప్రాణం భయంతో బయటకు పరుగు తీసి విషయం బంధువులకు చెప్పాడు. భార్య సరితాను హత్య చేసిన దుర్గేష్ అక్కడి నుంచి పరారైనాడు. పోలీసులు దుర్గేష్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+