పదవి బాధ్యతలు స్వీకరించేందుకు సైకిల్‌పై కార్యాలయానికి చేరుకున్న కేంద్రమంత్రి హర్షవర్థన్
కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డా. హర్షవర్థన్ తన పదవి బాధ్యతలు స్వీకరించేందుకు డిల్లీలోని ఆరోగ్య మరియు కుటుంభ సంక్షేమ శాఖ కార్యాలయానికి సైకిల్ పై చేరుకున్నారు. దీంతో ఆయన వెంట మీడీయా ప్రతినిధులు పరుగులు తీశారు. ప్రపంచ సైకిల్ దినోత్సవంలో భాగంగా ఆయన సైకిల్ పై కార్యాలయానికి చేరుకున్నారు.
అనంతరం పదవి భాద్యతలు స్వీకరించారు.ఈనేపథ్యంలోనే తనపై నమ్మకం ఉంచి ఆరోగ్యశాఖ మంత్రిగా బాద్యతలు అప్పజెప్పిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలిపారు. కాగ తనపై ప్రధానమంత్రి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఇక మోడీ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని చెప్పారు.
GreenGoodDeed_237#Cycling is a simple,affordable, reliable,clean & environmentally sustainable means of transport.#UNGA has declared June 3 as #WorldBicycleDay to underline contribution of cycling to sustainable development goals. It’s my fav sport too 2 #BeatAirPollution @UN pic.twitter.com/eVYcRJLBva
— Dr Harsh Vardhan (@drharshvardhan) June 3, 2019

ఇక ఉదయమే ప్రపంచ సికిల్ దినోత్సవ వేడుకల్లో భాగంగా అయన మాట్లాడారు. సైక్లింగ్ క్రిడా తనకు అంత్యంత ఇష్టమైన క్రిడా అంటు ట్వీట్ చేశారు. సైక్లింగ్ పర్యవరణాన్ని కాపాడడంతోపాటు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుందని తెలిపారు. కాగా హర్షవర్థన్ ప్రస్థుతం చేపడుతున్న ఆరోగ్య శాఖలో భాగంగా కుటుంభ సంక్షేమ,మరియు సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ తోపాటు ఎర్త్ సైన్స్ విభాగాలకు మంత్రిగా భాద్యతలు చేపట్టారు. కాగా గతంలో కూడ ఆయన ఈ శాఖలను చేపట్టాడు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications