అర్హత గల అభ్యర్తులు సెప్టెంబర్ 05,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం డీఆర్డీవో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్తులు సెప్టెంబర్ 05,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం డీఆర్డీవో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్తులు సెప్టెంబర్ 05,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ: 90పోస్టులు
విద్యార్హత: అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా తత్సమాన టెక్నికల్ డిగ్రీ కలిగి ఉండాలి.

డిప్లోమా అప్రెంటీస్ ట్రైనీ: 30పోస్టులు
విద్యార్హత: డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్ లేదా స్టేట్ కౌన్సిల్/బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: సెప్టెంబర్01,2017నాటికి 18-27సం. వయసు ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు తుది గడువు: సెప్టెంబర్ 05,207
మరిన్ని వివరాలకు: https://goo.gl/hDCypj

Click it and Unblock the Notifications