డీఆర్‌డీఓలో సైంటిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 30 నవంబర్ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : డీఆర్‌డీఓ
మొత్తం పోస్టుల సంఖ్య : 15
పోస్టు పేరు : సైంటిస్టు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 30 నవంబర్ 2018

విద్యార్హతలు: కంప్యూటర్ సైన్స్‌లో ప్రథమశ్రేణిలో ఇంజనీరింగ్ డిగ్రీ
వయస్సు :
సైంటిస్టు డి/ఈ: 45 ఏళ్లు
సెంటిస్టు సి : 35 ఏళ్లు
వేతనం:
సైంటిస్టు ఈ: నెలకు రూ. 1,23,100/-
సైంటిస్టు డి: నెలకు రూ. 77800/-
సైంటిస్టు సి: నెలకు రూ. 67700/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 30 నవంబర్ 2018












Click it and Unblock the Notifications