డీఆర్‌డీఓలో 494 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భారత ప్రభుత్వ రంగ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ ఆర్గనైజేషన్( డీఆర్‌డీఓ ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 494 పోస్టులున్నాయి. ఇందులో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 'బి' (మెకానికల్ ఇంజనీరింగ్), సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ "బి"(ఫిజిక్స్)తో పాటు మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 29 ఆగష్టు 2018.

సంస్థ పేరు: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్
పోస్టుపేరు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
మొత్తం పోస్టుల సంఖ్య : 494
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

DRDO recruitment 2018 apply for 494 Senior Technical Assistant Posts

పోస్టుల వివరాలు
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 'బి' (మెకానికల్ ఇంజనీరింగ్): 140 పోస్టులు
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ "బి"(ఫిజిక్స్): 16 పోస్టులు

విద్యార్హతలు

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 'బి' (మెకానికల్ ఇంజనీరింగ్): మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఏదైనా గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ (ప్రొడక్షన్/ ఆటోమొబైల్/ రిఫ్రిజిరేషన్/ ఎయిర్ కండీషనింగ్/ మెయింటెనెన్స్)

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ "బి"(ఫిజిక్స్):ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఫిజిక్స్‌లో బీఎస్సీ డిగ్రీ

వయస్సు: 18 నుంచి 28 ఏళ్లు

వేతనం: నెలకు రూ.50వేలు

అప్లికేషన్ రుసుం:
జనరల్ /ఓబీసీ: రూ.100
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు

ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ: 4 ఆగష్టు,2018
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29 ఆగష్టు,2018

Notification : https://www.sabhijobs.com/wp-content/uploads/2018/07/eng_103
01_101_1819b.pdf

Apply Link : https://www.drdo.gov.in/drdo/ceptam/ceptamnoticeboard.html

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+