డీఆర్‌డీఓలో ఉద్యోగాలు: ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి
డీఆర్‌డీఓ కింద పనిచేసే నేవల్ ఫిజికల్ అండ్ ఓషెనోగ్రాఫిక్ లేబొరేటరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసి పంపేందుకు చివరితేదీ 6 మార్చి 2020.
సంస్థ పేరు: డీఆర్‌డీఓ
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 41
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 6 మార్చి 2020

విద్యార్హతలు: ఐటీఐలో ఉత్తీర్ణత
వయస్సు: 18 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వేతనం:
మూడేళ్లు ఐటీఐ పూర్తిచేసిన వారికి వేతనం: రూ.8050
ఒక సంవత్సరం పూర్తిచేసిన వారికి వేతనం: రూ. 7700/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 4 ఫిబ్రవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 6 మార్చి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://drdo.gov.in/labs-and-establishments/naval-physical-oceanographic-laboratory-npol












Click it and Unblock the Notifications