కారు దిగిందో లేదో.. కత్తితో ఆమెను ఎటాక్ చేసిన డ్రైవర్, ఆపై..
బెంగుళూరు : ఆరు నెలలు కారు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి.. గత శుక్రవారం నాడు యజమానురాలికే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఏకంగా ఆమెను కత్తితో బెదిరించి అదే కారులో అక్కడినుంచి పరారయ్యాడు. బెంగళూరులోని జేపీ నగర్ ఏడవ స్టేజీ పరిధిలో ఉన్న ఎల్ అండ్ టీ సౌత్ సిటీ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సౌత్ సిటీ అపార్ట్ మెంట్ సునంద అనే గృహిణి నివసిస్తోంది. నగేష్ అనే వ్యక్తి 6 నెలలుగా ఆమె వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో.. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో సునందను కారులో ఇంటి వద్ద డ్రాప్ చేసిన నగేష్, ఆ వెంటనే ఆమెను కత్తితో బెదిరించాడు.
అనంతరం సునంద వద్ద ఉన్న నగలన్నింటిని తీసుకుని ఆమెను తీవ్రంగా గాయపరిచాడు నగేష్. దోచుకున్న నగలతో సునంద కారులోనే పరారయ్యాడు. విషయంపై హులిమావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. ప్రస్తుతం నగేష్ ను పట్టుకోవడానికి బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications