వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంతింటి కలను సాకారం చేసుకోండి: తక్కువ ధరకే 2 & 3 BHK అపార్ట్‌మెంట్స్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే దీని గురించి మీరు తెలుసుకోవాల్సిందే. బెంగుళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్ధ డీఎస్ మ్యాక్స్ ప్రాపర్టీస్ మీ అభిరుచులకు, ఆలోచనలకు సరిపోయే అందమైన అపార్ట్‌మెంట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొనుగోలుదారుల కోసం అత్యాధునిక వసతులతో కూడిన 2 & 3 BHK లగ్జరీ అపార్ట్ మెంట్‌లను నిర్మిస్తోంది. బెంగుళూరు మహానగరంలోని ప్రముఖ ఐటీ పార్కులకు అతి సమీపంలో ఈ అపార్ట్ మెంట్‌లను నిర్మిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అనుభవం కలిగిన ఈ సంస్ధ నగరంలోని మాన్యతా ఐటీ టెక్ పార్ట్‌కు సమీపంలోని తానిసంద్ర వద్ద డీఎస్ మ్యాక్స్ స్కైసిటీ పేరుతో అత్యాధునిక వసతులతో కూడిన లగ్జరీ అపార్ట్‌మెంట్లను నిర్మిస్తోంది. డీఎస్ మ్యాక్స్ స్కైసిటీలో స్కేర్ ఫీట్‌ ధరను రూ. 4000కు విక్రయిస్తున్నారు.

డీఎస్ మ్యాక్స్ స్కై క్లాసిక్ పేరిట ఎలక్ట్రానిక్స్ సిటీలోని ఎస్‌కెఎఫ్ ప్యాక్టరీకి అతి సమీపంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లలో స్కేర్ ఫీట్‌ ధరను రూ. 3300గా నిర్ణయించారు. మరి ఇంకెందుకు ఆలస్యం. డీఎస్ మ్యాక్స్ ప్రాపర్టీస్‌తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అపార్ట్ మెంట్లకు సంబంధించిన చిత్రాలను వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

English summary
DS Max Properties launches 2 & 3 BHK luxury apartments at Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X