ఢిల్లీలో భారీ ఈదురుగాలులతో వర్షాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో పలు విమానాలను దారి మళ్లించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఆపరేషన్స్ సస్పెండ్ చేశారు.

ఢిల్లీలో గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో (70KMPH) దుమ్ముతో కూడిన తుఫాను ఉంటుందని వాతావరణ శాఖ శనివారం ఉదయం హెచ్చరించింది. సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

Dust storm hits Delhi, IMD issues severe weather alert for several states

ముంబైలో కూడా శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో నగరం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పలు విమానాలు ఆలస్యంగా నడవగా, మరికొన్ని విమానాలను రద్దు చేశారు. లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+