ఈ కామర్స్ కంపెనీ ఎస్ జీఎం టెలీషాపింగ్ డిస్టిబ్యూటర్లుగా కావాలంటే చక్కటి అవకాశం

Posted By:
Subscribe to Oneindia Telugu

భారత్ లో అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ 'ఎస్ జీఎం టెలీషాపింగ్'ఇప్పుడు ఔట్ సోర్సింగ్ వ్యవహారాలు నిర్వహించడానికి సిద్దం అయ్యింది. నాణ్యత కలిగిన వస్తువులు సరఫరా చేసే కంపెనీగా ఎస్ జీఎం టెలీషాపింగ్ భారతదేశంలోనే మంచి బ్రాండ్ అనే పేరు సంపాధించుకుంది.

ఎస్ జీఎం టెలీషాపింగ్ కంపెనీకి ప్రింట్, ఎలక్రానిక్ మీడియాలో ప్రకటనలతో దూసుకు వెలుతోంది. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ కంపెనీ కార్యకలపాలు, వ్యాపారాలను ప్రజల్లోకి తీసుసుకు వస్తున్నది. టీవీల్లో ప్రకటనలు ఇస్తూ దేశ వ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాలు విస్తరిస్తున్నది.

e-commerce company SGM teleshopping requires distributors

ప్రస్తుతం ఎస్ జీఎం టెలీషాపింగ్ కంపెనీ దేశవ్యాప్తంగా డీలర్స్ (డిస్టిబ్యూటర్లు) ను నియమించడానికి సిద్దం అయ్యింది. ప్రతి డీలర్ కు ప్రతి రోజు కనీసం 9 నుంచి 10 ఆర్డర్లు ఇవ్వడానికి సిద్దం అయ్యింది. డీలర్లు కంపెనీ వస్తవులును కొనుగోలుదారులకు సరఫరా చేసి ఊహించని కమిషన్ తీసుకోవడానికి చక్కటి అవకాశం కల్పించింది. మీరు ఎస్ జీఎం టెలీషాపింగ్ కంపెనీ డీలర్లు అయితే రూ. 800 విలువైన వస్తువులు సరఫరా చేస్తే 10 నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకునే చక్కటి అవకాశం కల్పించింది.

ఎస్ జీఎం టెలీషాపింగ్ డిస్టిబ్యూటర్లు కావాలంటే ఇలా చెయ్యండి

ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి

డెలివరీ బాయ్స్ ను నియమించుకోవాలి

కంపెనీ పంపించిన వస్తువులు కనీసం 15 రోజులు నిల్వ చేసుకోవడానికి గోదాము (గౌడన్) ఉండే ప్రాంతం ఏర్పాట్లు చేసుకోవాలి

డిస్టిబ్యూటర్లుగా చేరాలంలే కంపెనీకి సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 50 వేల నుంచి రూ. ఒక లక్ష డిపాజిట్ చెయ్యాలి.

డిపాజిట్ చేసిన డబ్బును కంపెనీ తిరిగి ఇచ్చే సౌకర్యం ఉంది.

కస్టమర్లు చెల్లించే డబ్బు మొత్తం కంపెనీ అకౌంట్ కు చేరుతుంది.

ప్రతి రోజూ 9 నుంచి 10 అడర్లు ఇచ్చే ఒప్పందం కంపెనీ, డిస్టిబ్యూటర్ల మధ్య ఒప్పందం ఉంటుంది.

ప్రతి డెలివరీకి రూ. 800 విలువైన వస్తువుల విక్రయాలపై 10 నుంచి 30 శాతం కమిషన్ డిస్టిబ్యూరట్లకు అందుతుంది.

మీరు ఎస్ జీఎం టెలీషాపింగ్ డిస్టిబ్యూటర్లుగా కావాలనే ఆసక్తి ఉంటే సంజయ్ రాథోర్ మొబైల్ నెంబర్ 09393054392 సంప్రధించండి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
E-Commerce company SGM teleshopping requires distributors. Here is the details of distributors requirement, profit margin and other information.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X