ఈస్ట్‌కోస్ట్ రైల్వేలే క్లర్క్,టైపిస్టు,టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈస్ట్‌కోస్టు రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ క్లర్క్ మరియు టైపిస్టు, టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 14 మే 2019

సంస్థ పేరు : ఈస్ట్‌కోస్ట్ రైల్వేలు
మొత్తం పోస్టుల సంఖ్య : 310
పోస్టు పేరు : జూనియర్ క్లర్క్ టైపిస్టు, టెక్నీషియన్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 14 మే 2019

East Coast Railway recruitment 2019 apply for 310 Various Vacancies

విద్యార్హతలు: పదవ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ

వయస్సు :
జనరల్ అభ్యర్థులకు : 42 ఏళ్లు
ఓబీసీ: 45 ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ: 47 ఏళ్లు

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 15 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 14 మే 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+