ఈస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు: టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ సీ లెవెల్ 2 టెక్నీషియన్ల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ డిసెంబర్ 1, 2019.
సంస్థ పేరు: ఈస్ట్రన్ రైల్వేస్
పోస్టు పేరు: టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 21
జాబ్ లొకేషన్: కోల్‌కతా, పశ్చిమబెంగాల్
దరఖాస్తుకు చివరి తేదీ: 1 డిసెంబర్ 2019
విద్యార్హతలు: 10వ తరగతితో పాటు ఐటీఐ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 1, 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: డిసెంబర్ 1, 2019
మరిన్ని వివరాలకు :
లింక్: https://er.indianrailways.gov.in/












Click it and Unblock the Notifications