ఈసీఐఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఈసీఐఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్‌తో పాటు ఇతర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 15 అక్టోబర్ 2018.
సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 30
పోస్టు పేరు : పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 15 అక్టోబర్ 2018

విద్యార్హతలు
->పర్సనల్ ఆఫీసర్ : హెచ్ ఆర్/ఐఆర్/పీఎంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా హెచ్ ఆర్/ఐఆర్/పీఎం ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా హెచ్ ఆర్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ ఉండాలి
->అకౌంట్స్ ఆఫీసర్ : అభ్యర్థి సీఏ/ఐసీడబ్ల్యూఏలో క్వాలిఫై అయి ఉండాలి అనుభవం పరిగణలోకి తీసుకోబడుతుంది
వయస్సు
ఆగష్టు 1,2018 నాటికి:
పర్సనల్ ఆఫీసర్ : 30 ఏళ్లు
అకౌంట్ ఆఫీసర్: 28 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 40000 - 140000/-
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్ మెన్: ఫీజు మినహాయింపు
జనరల్/ఓబీసీ : రూ. 500/-
ఎంపిక విధానం: రాతపరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ : 29 సెప్టెంబర్ 2018
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 15 అక్టోబర్ 2018
దరఖాస్తులు పోస్టుద్వారా పంపేందుకు చివరి తేదీ : 22 అక్టోబర్ 2018
Link : https://goo.gl/W6HQ4R












Click it and Unblock the Notifications