వాకిన్ ఇంటర్వ్యూ: ECILలో 400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6 నుంచి నవంబర్ 10 మధ్య వాకిన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 400
పోస్టు పేరు : జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
వాకిన్ ఇంటర్వ్యూ: 6 నవంబర్ నుంచి 10 నవంబర్ 2018

ECIL recruitment 2018 apply for 400 various posts

విద్యార్హతలు:
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్‌లో ఫస్ట్‌క్లాస్ డిగ్రీ

జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్: ఎలక్ట్రానిక్ మెకానిక్ టీవీ ఎలక్ట్రికల్ అండ్ ఫిట్టర్‌ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయి ఉండాలి

వయస్సు : 30 సెప్టెంబర్ 2018 నాటికి
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 30 ఏళ్లు
జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్ : 28 ఏళ్లు

వేతనం: నెలకు రూ.
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: నెలకు రూ.19188/-
జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్ : నెలకు రూ. 16042/-

ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం: వాకిన్ ఇంటర్వ్యూ

Link :https://goo.gl/dz4QPq

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+