ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు: 200 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 11 అక్టోబర్ 2019
సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 200
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 11 అక్టోబర్ 2019

విద్యార్హతలు: ఇంజనీరింగ్‌లో 60శాతం మార్కులతో డిగ్రీ
ఎంపిక ప్రక్రియ: ఇంజినీరింగ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేసి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు
అప్లికేషన్ ఫీజు: లేదు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11 అక్టోబర్ 2019












Click it and Unblock the Notifications