ECILలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ, జూనియర్ ఆర్టీసియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 11 జూలై 2019.
సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 24
పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిసియన్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 11 జూలై 2019
విద్యార్హతలు : డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత

వయస్సు:
టెక్నికల్ ఆఫీసర్: 30 ఏళ్లు
సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టీసియన్ : 25 ఏళ్లు
ఎంపిక: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 4 జూలై 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 11 జూలై 2019
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications