ECILలో ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎలాక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 29 జూన్ 2019.
సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 50
పోస్టు పేరు: ట్రేడ్స్ మ్యాన్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 29 జూన్ 2019
విద్యార్హతలు : 10వ తరగతితో పాటు ఐటీఐ ఏడేళ్లు పని అనుభవం

వయస్సు: 31 మే 2019 నాటికి 35 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్లు: ఫీజు మినహాయింపు
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్ టెస్టు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 14 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 29 జూన్ 2019












Click it and Unblock the Notifications