Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ECILలో ఉద్యోగాలు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 జనవరి 2020.

సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయిన్
పోస్టుల సంఖ్య: 64
జాబ్ లొకేషన్: తెలంగాణ, హైదరాబాదు
దరఖాస్తుకు చివరి తేదీ: 4 జనవరి 2020

ECIL recruitment 2020:Apply for 64 Graduate Engineer Trainee Vacancies

విద్యార్హతలు: ఇంజినీరింగ్‌లో 65శాతం మార్కులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 55శాతం మార్కులు

వయస్సు: 25 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 06-12-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 04-01-2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/38miMdq

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+