సీఎంపైకి దూసుకొచ్చిన గుడ్లు: మహిళ అరెస్ట్(వీడియో)

భువనేశ్వర్‌: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు నిరసన సెగ తగిలింది. ఆకస్మాత్తుగా ఓ మహిళ ఆయనపై గుడ్లను విసిరింది.

అయితే, ముఖ్యమంత్రికి ఆ గుడ్లు తాకలేదు. ముఖ్యమంత్రి లక్ష్యంగా గుడ్లు దూసుకురావడంతో.. ఆయన వ్యక్తిగత సిబ్బంది, అధికారులు అడ్డుగా నిలబడ్డారు. బాలాసోర్‌లో ఈ ఘటన జరిగింది.

ముఖ్యమంత్రి లక్ష్యంగా గుడ్లు విసిరిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. తల్సారి బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+