వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈఐఎల్ రిక్రూట్మెంట్ 2018: 141 ఖాళీలకు దరఖాస్తు చేసుకోండి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఈఐఎల్ (ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్) రిక్రూట్మెంట్ 2018-19 వివిధ రకాలైన 141 ఖాళీలకు తన అధికారిక వెబ్ సైట్లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజినీర్/ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్, డీజీఎం, జూనియర్ అకౌంటాంట్ కోసం వేచి చూస్తున్న ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 30 మే 2018 నుంచి 20 జూన్ 2018 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
ఖాళీలు: 141
ఉద్యోగం పేరు: ఇంజినీర్/ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్, డీజీఎం, జూనియర్ అకౌంటెట్.
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
చివరి తేదీ: 20 జూన్ 2018

ఖాళీలకు సంబంధించిన వివరాలు
ఇంజనీర్/ఆఫీసర్ : 59 పోస్టులు
డిప్యూటీ మేనేజర్: 71 పోస్టులు
డీజీఎం: 1 పోస్టు
జూనియర్ అసిస్టెంట్స్: 10 పోస్టులు

EIL recruitment 2018 apply for 141 Various Posts

విద్యార్హతలు

-ఇంజినీర్/ఆఫీసర్: BE/ B. Tech/ B.Sc./ Diploma (Engg.) in Engineering with minimum 65% marks or Graduate in Arts with 55% marks or equivalent.
-Deputy Manager: BE/ B. Tech/ B.Sc. (Engg.) in relevant discipline with minimum 65% marks.
-DGM: Graduate in Commerce with minimum 50% marks
-Junior Accountant: Graduate in Commerce with Company Secretary (CS) qualification with minimum 55% mark.

వయో పరిమితి

30 మే 2018 నాటికి..
- ఇంజినీర్/ఆఫీసర్ : 28 ఏళ్లు
- డిప్యూటీ మేనేజర్: 32 ఏళ్లు
- డీజీఎం: 30 ఏళ్లు
- జూనియర్ అకౌంట్: 45 ఏళ్లు

వేతన వివరాలు
- ఇంజినీర్/ఆఫీసర్: రూ. 60000 - 180000/- నెలకు
- డిప్యూటీ మేనేజర్ : రూ.70000 - 200000/- నెలకు
- డీజీఎం: రూ.120000 - 280000/- నెలకు
- జూనియర్ అకౌంట్: రూ.13800- 38500/- నెలకు

అప్లికేషన్ ఫీజు
అప్లికేషన్ కోసం ఎలాంటి ఫీజు లేదు

సెలక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30 మే 2018
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20 జూన్ 2018

మరిన్ని వివరాలకు: https://goo.gl/cdtZms

English summary
EIL recruitment 2018-19 notification has been released on official website for the recruitment of 141 vacancies at Engineers India Limited. The candidate who is looking for Engineer/Officer, Deputy Manager, DGM, Junior Accountant can apply online application from 30th May 2018 and before 20th June 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X