ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 22 జనవరి 2020.
సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్
పోస్టుల సంఖ్య: 102
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 22 జనవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్/ బీఎస్సీ
వయస్సు: 45 నుంచి 52 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 2 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 జనవరి 2020












Click it and Unblock the Notifications