ఇంజీనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగా భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కొన్ని పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, లీగల్/హెచ్ఆర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, లీగల్/హెచ్ఆర్ ఆఫీసర్
మొత్తం పోస్టుల సంఖ్య : 11
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా
అప్లికేషన్లకు చివరి తేదీ: 17 ఆగష్టు, 2018

విద్యార్హతలు:
సీనియర్ మేనేజర్/లీగల్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ
డిప్యూటీ మేనేజర్/హెచ్‌ఆర్ ఆఫీసర్: హెచ్‌ఆర్ స్పెషలైజేషన్‌తో MBA డిగ్రీ /పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా పీజీ డిగ్రీ/ పీజీ డిప్లమా ఇన్ హెచ్ఆర్/పీఎం&ఐఆర్/లేబర్ వెల్ఫేర్ లేదా మాస్టర్ ఇన్ సోషల్ వర్క్స్
వయస్సు: జూలై 25,2018 నాటికి...
సీనియర్ మేనేజర్: 40 ఏళ్లు
డిప్యూటీ మేనేజర్: 32 ఏళ్లు
లీగల్/హెచ్ఆర్ ఆఫీసర్: 28 ఏళ్లు
వేతనాలు:
సీనియర్ మేనేజర్: నెలకు రూ.90000-240000/-
డిప్యూటీ మేనేజర్: నెలకు రూ.70000-200000/-
లీగల్/హెచ్ఆర్ ఆఫీసర్: నెలకు రూ.60000-180000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ: రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు: రూ.100/-
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు ప్రారంభం: 25 జూలై,2018
చివరి తేదీ: 17 ఆగష్టు 2018
మరిని వివరాలకు:
http://recruitment.eil.co.in/hrdnew/others/ONLINE%20detailed
%20advertisement.pdf
Apply Link : http://recruitment.eil.co.in/












Click it and Unblock the Notifications