Viral Video: వామ్మో .. ఈ బామ్మ మామూలుగా లేదుగా.. వైరల్ అవుతున్న ఇన్ స్టా రీల్స్..
ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వృద్ధురాలు ఓ పాటను అనుకరిస్తుంది. ఈ వీడియో చూస్తే ఆమె పాట పడినట్లు అనిపిస్తుంది. ఆమె జిస్కా ముజే థా ఇంతేజార్ అనే పాటకు పెదవులు ఆడిస్తూ ఉంది. ఈ వీడియో గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 8,000 మంది చూశారు.ఈ వృద్ధ మహిళ ఉషా రాణిగా గుర్తించారు.

వీడియోలో, ఉషా రాణి సల్వార్ సూట్‌లో జిస్కా ముజే థా ఇంతేజార్ పాటకు లిప్ సింక్ చేయడం చూడవచ్చు. ఈ పాట డాన్ చిత్రంలోనిది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జీనత్ అమన్ లు నటించారు. ఉషా ఈ పాటకే కాదు చాల పాటలకు లిప్ సింకే చేసింది. రాణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ బాలీవుడ్ పాటలకు పాడిన అనేక వీడియోలను కలిగి ఉంది. ఆమెకు ఇన్ స్టాలో లక్ష 9 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications