EPFOలో 2189 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీని చేయనున్నారు. మొత్తం 2189 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 జూలై 2019.
సంస్థ పేరు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 2189
పోస్టు పేరు: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 21 జూలై 2019
విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు
ఎంపిక: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, కంప్యూటర్ స్కిల్ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్/మహిళా అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులు: రూ. 500/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 27 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 21 జూలై 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2KIhAZi
-
PF ఖాతాలో NCP రోజులు ఉన్నాయా? జాగ్రత్త 'డేంజర్' బెల్స్ ఇవే! -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి












Click it and Unblock the Notifications